About Me

My photo
నా గురించి ఏమి చెప్పాలబ్బా?

Thursday, October 13, 2011

ఇలా ఎంత కాలం....అలా అంత దూరం!!!!!!


చినుకులా చిలిపిగా నవ్వి
ముల్లులా బుగ్గను గిల్లి
గాలిలా పెదవులు తాకి
వెన్నలై నడుమును తడిమి
వానలా తనువును తడిపి
ఎండలా గుండెలో మండి
మల్లెలా మనసున అల్లి
దీపమై కళ్ళలో వెలిగి
గూడులా ఎదలో వెలిసి
వలపులా ఆశెలు రేపి
ఇలా ఎంత కాలం....అలా అంత దూరం......

2 comments:

  1. దూరమయిన కొద్దీ దగ్గరవుతారుట బాధపడకండి! ఎదురుచూపుల్లో ఉందొక తీయదనం!

    ReplyDelete
  2. థాంక్స్ రసజ్ఞ గారు

    ReplyDelete