తన రూపం మది లో మెదిలినంతనే అధరంపై వెలిసిన చిరు మంద హాసమూ...
తను కనపడగా ముఖబింబాన ప్రతిబింబించిన కాంతి రేఖలు....
తన స్వరం విన్న మనసుకి కలిగిన పులకరింతలు..
తన నామం వినిన కనులు వాలే కలవరింతలు.......
నా హృదయం లో కలుగుతున్న ఈ భావాలకి అర్దం ఏమిటో....
ఈ వింతానుభూతి ని ఏమని పిలవాలి......ప్రేమో, మోహమో , తెలియని ..........???
No comments:
Post a Comment